Aadhi Pinisetty Nikki Love Story: ఆది పినిశెట్టి, నిక్కీల ప్రేమ కథ ఎలా మొదలైందో ఈ ఫొటోలే చెప్పేస్తాయ్!

టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ఆది పినిశెట్టి. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఈ తెలుగింటి కుర్రాడు గత కొన్నాళ్లుగా కన్నడ భామ నిక్కీ గల్రానీతో డేటింగ్ చేస్తు్న్నట్లు తెలిసింది. మొత్తానికి ఆమెతో ఎంగేజ్మెంట్తో అది నిజమేనని తేల్చేశాడు ఆది. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

ఆది పినిశెట్టి తండ్రి రవిరాజ పినిశెట్టి పెద్ద కుమారుడు. ‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజనా గల్రానీ సోదరే నిక్కీ గల్రానీ. నిక్కీ కన్నడ నటైనా, తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేసింది. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram
ఆది పినిశెట్టితో కలిసి నిక్కీ రెండు చిత్రాలు చేసింది. ‘మరకతమణి’, ‘మలుపు’ చిత్రాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram
నిక్కీ గల్రానీ అప్పుడప్పుడు ఆది పినిశెట్టి కుటుంబ సభ్యులను కూడా కలిసేది. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram
ఆది పుట్టిన రోజు వేడుకులకు తప్పకుండా హాజరయ్యేది. దీంతో చాలామందికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే సందేహం కలిగింది. కానీ, వారిద్దరూ ఈ విషయాన్ని ఏ రోజు బయట పెట్టలేదు. పైగా, చాలా సీక్రెట్‌గా ఉంచారు. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram
మొత్తానికి వీరిద్దరి ప్రేమకు పినిశెట్టి, గల్రానీ కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో మార్చి 24న ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిపారు. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram
గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ నిశ్చితార్ధం ఫొటోలను వారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. నిక్కీ, ఆది కంటే.. పదేళ్లు చిన్నది. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram
ఆది పినిశెట్టి వరుసగా సినిమాలు చేస్తున్నా లక్ కలిసి రావడం లేదు. ఇటీవల ఆయన చేసిన రెండు మంచి చిత్రాలకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. కానీ, సినిమాలు మాత్రం అంచనాలను అందుకోలేకపోయాయి. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram
‘గుడ్ లక్ సఖీ’ ఆదికి లక్ ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన ‘క్లాప్’ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందివ్వలేదు. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram
ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తోన్న 'ది వారియర్' సినిమాలో ఆది విలన్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram
ఆది పినిశెట్టి, నిక్కీల ప్రేమ కథ ఎలా మొదలైందో ఈ ఫొటోలే చెప్పేస్తాయ్! - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram