మోస్ట్ గార్జియస్ మౌని రాయ్ - ఎలా ఉందో చూశారా?
ABP Desam
Updated at:
15 Aug 2023 03:24 AM (IST)
1
మౌని రాయ్ ట్రెండీ అవుట్ ఫిట్లో చాలా అందంగా కనిపించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బుల్లి తెర మీద నాగిని సీరియల్ తనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
3
గతేడాది ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కూడా నెగిటివ్ రోల్లో కనిపించారు.
4
ప్రస్తుతం ‘ది వర్జిన్ ట్రీ’ అనే సినిమాలో నటిస్తున్నారు.
5
దీంతో పాటు మ్యూజిక్ వీడియోలు కూడా చేస్తారు.
6
డాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తారు.