Catherine Tresa : బ్లాక్ షర్ట్‌లో కేథరిన్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
కన్నడ సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించి మలయాళంలో నటించి.. తెలుగులో చమ్మక్ చల్లో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కెథరీన్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇద్దరమ్మాయిల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ సినిమాలో అమలా పాల్ కంటే కేథరిన్కే ఎక్కువ మంది అభిమానులయ్యారు.
తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది కేథరిన్. సరైనోడు సినిమాలో ఎమ్మెల్యేగా మరోసారి కుర్రకారు మనసు దోచుకుంది.
జయ జానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి, గౌతమ్ నంద వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తర్వాత తమిళ సినిమాల్లో బిజీ అయిపోంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో పలు రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది 34 ఏళ్ల కేథరిన్.
బింబిసార, వాల్తేరీ వీరయ్యతో తెలుగు ప్రేక్షలను మెప్పించింది ఈ బ్యూటీ.
మద్రాస్ అనే సినిమాలో కార్తీ సరసన నటించి పలు అవార్డు దక్కించుకుంది ఈ బ్యూటీ.