Meenakshi Chaudhary Photos: శారీలో మీనాక్షి చౌదరి - మహేష్ సినిమాలో మనసు దోచేలా ఉంది మరి!
ABP Desam | 10 Jan 2024 09:10 AM (IST)
1
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా 'గుంటూరు కారం'లో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయితే... మీనాక్షి చౌదరి రెండో హీరోయిన్. ఇంతకు ముందు మాస్ మహారాజా రవితేజతో 'ఖిలాడీ', అడివి శేష్ 'హిట్' సినిమాల్లో ఆమె నటించారు. సుశాంత్ 'ఇచట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. మహేష్ సినిమాలో ఛాన్స్ ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.
2
'గుంటూరు కారం' సినిమాలో రమణ పాత్రలో మహేష్ బాబు నటిస్తే... రాజీ పాత్రలో మీనాక్షి చౌదరి నటించారు.
3
మహేష్ బాబు మీద మీనాక్షి చౌదరి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనతో పని చేయడం సంతోషంగా ఉందన్నారు.
4
'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ వేడుకలో మీనాక్షి చౌదరి
5
శారీలో మీనాక్షి చౌదరి ఫోటోలు
6
శారీలో మీనాక్షి చౌదరి ఫోటోలు
7
మీనాక్షి చౌదరి
8
మీనాక్షి చౌదరి
9
మీనాక్షి చౌదరి