Pragya Jaiswal: బికినీలో ప్రగ్యా రచ్చ రంబోలా - ఇంతకీ ఏ బీచ్‌లోనో తెలుసా?
ప్రగ్యా జైశ్వాల్ అంటే.. తప్పకుండా మీకు బాలయ్య మూవీ ‘అఖండ’ గుర్తుకొస్తుంది. ఆ మూవీ హిట్ కొట్టినా.. ఈ బ్యూటీ ఫేట్ మాత్రం మారలేదు. అయితేనేం.. ఆమె ఆ గ్యాప్‌ను కూడా హాయిగా ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే ఆమె యూరప్ కంట్రీలన్నీ చుట్టేసింది. తాజాగా.. ఆమె ఓ బీచ్‌లో బికినీలో ప్రత్యక్షమైంది. బీచ్ అనగానే మాల్దీవులు అని ఫిక్స్ అయిపోవద్దు. ఆమె వెళ్లింది థాయ్‌లాండ్‌కు అక్కడ.. సీ-బీట్ స్కూటర్‌పై షికారు చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ప్రగ్యా ఫ్రెండ్స్ కూడా ఆమెతో చిల్ అవుతూ కనిపించారు. మరి, ఈ ఫొటోలు చూసైనా మన దర్శక నిర్మాతలు ఛాన్సులు ఇస్తారో లేదో చూడాలి. - Images Credit: Pragya Jaiswal/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appథాయ్‌లాండ్ బీచ్‌లో ప్రగ్యా జైశ్వాల్ రచ్చ రంబోలా - Images Credit: Pragya Jaiswal/Instagram
థాయ్‌లాండ్ బీచ్‌లో ప్రగ్యా జైశ్వాల్ రచ్చ రంబోలా - Images Credit: Pragya Jaiswal/Instagram