Vijay Devarkonda: ఆ నవ్వు అందుకేనా విజయ్? రౌడీ బాయ్ ఫొటోలు వైరల్
విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పగలబడి నవ్వుతున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. విజయ్, రష్మికలు ఫిబ్రవరి నెలలో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారనే వార్తలు వచ్చిన తర్వాతి రోజే విజయ్ ఈ పిక్స్ పోస్ట్ చేశాడు. దీంతో ఆ రూమర్స్ తెలిసే కదా.. అలా పగలబడి నవ్వుతున్నావ్ అని నెటిజన్స్ అడుగుతున్నారు. అయితే, ఇప్పటికే విజయ్ దేవరకొండ టీమ్ ఆ విషయాన్ని ఖండించింది. గాలివార్తలు నమ్మొద్దని ప్రకటించింది. కానీ, ఇద్దరి అభిమానులు ఇంకా వారి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. - Images Credit: Vijay Devarakonda/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram
విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram