Bhumi Pednekar Photos: కూల్ గా కనిపిస్తోన్న భూమి!
ABP Desam | 09 Jan 2024 03:44 PM (IST)
1
టాయిలెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్. తన తొలి చిత్రం ‘దమ్ లగాగే హైసా’తోనే నటన పరంగా ఫుల్ మార్క్స్ కొట్టేసింది.
2
తొలి సినిమాలో బొద్దుగా ఉన్న భూమి...ఆ తర్వాత నాజూగ్గా మారి హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది
3
2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ ప్రస్తుతం బోల్డ్ బ్యూటీగా రాణిస్తోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
4
భూమి పెడ్నేకర్ లేటెస్ట్ ఫోటోస్ -Image credit: Bhumi Pednekar/Instagram
5
భూమి పెడ్నేకర్ లేటెస్ట్ ఫోటోస్ -Image credit: Bhumi Pednekar/Instagram
6
భూమి పెడ్నేకర్ లేటెస్ట్ ఫోటోస్ -Image credit: Bhumi Pednekar/Instagram