Nayani Pavani : బిగ్‌బాస్ బ్యూటీ హాట్ ఫోటోషూట్.. You are like Chocolate 🍫 అంటూ తినేస్తున్న నయని పావని
బిగ్‌బాస్‌లో ఒక వారముండి ఉండి ప్రేక్షకులకు దగ్గరైంది నయని పావని. ఈమెది అన్ ఫేర్ ఎలిమినేషన్ అంటూ అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది.(Images Source : Instagram/Nayani Pavani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే ఈ భామ తాజాగా చాక్లెట్ తింటూ ఫోటోషూట్ చేసింది. హాట్ ఫోజుల్లో ఉన్న ఈ ఫోటోలను నయని ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Nayani Pavani)
ఈ ఫోటోలకు You are like chocolate 🍫 , “Sweet and Addictive “ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Nayani Pavani)
ఆమె ఫోటోలకు ఓ నెటిజన్ మీరు ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తారంటూ.. One day very traditional and one day hot and another too hot day by day your increasing every one heart beat baby అంటూ రాసుకొచ్చాడు.(Images Source : Instagram/Nayani Pavani)
నయని పావని తన ఇన్‌స్టా రీల్స్, ఫోటోలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ క్రేజ్‌తోనే ఆమెను బిగ్‌బాస్ సీజన్ 7లోకి తీసుకొచ్చారు. (Images Source : Instagram/Nayani Pavani)
మంచి ప్రదర్శన చేసినా.. ఓట్లు రాలేదంటూ ఆమెను హౌజ్ నుంచి వచ్చిన మొదటివారానికే పంపేశారు. స్టేజ్ మీద ఎక్కి ఎక్కి ఏడ్చి.. అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ వెళ్లింది. బిగ్‌బాస్ ఫ్యాన్స్ కూడా దీనిని డైజస్ట్ చేసుకోలేకపోయారు.(Images Source : Instagram/Nayani Pavani)