Vithika Sheru Photos : పర్పుల్ షేడ్ శారీలో వితికా షేరు.. ఎంత క్యూట్‌గా ఉందంటే
Geddam Vijaya Madhuri
Updated at:
10 Dec 2023 04:23 PM (IST)
1
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వితికా షేరు అడుగుపెట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది.
3
అనంతరం హీరో వరుణ్ సందేశ్‌ను పెళ్లి చేసుకుంది.
4
భర్తతో కలిసి బిగ్‌బాస్‌కు వెళ్లి అభిమానులకు మరింత దగ్గరైంది.
5
యూట్యూబ్ ఛానల్‌తో తన ఫ్యాన్స్ సంఖ్యను మరింత పెంచుకుంది.
6
తాజాగా తన డిజైన్ చేసుకున్న శారీలో బ్యూటీఫుల్ ఫోటోషూట్ చేసింది.