Mirnalini Ravi Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మృణాళిని

మృణాళిని రవి (Image Credit: Mirnaliniravi/Instagram)
సూపర్ డీలక్స్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్' సినిమాలో నటనతో మెప్పించింది. ఆ సినిమా హిట్టైనప్పటికీ అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసిన బ్యూటీ విశాల్-ఆర్య 'ఎనిమి'లో నటించింది.
సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ వీడియోలు చూసిన త్యాగరాజన్ కుమార్ రాజా ఆమెకు సూపర్ డీలక్స్ సినిమాలో ఛాన్సిచ్చాడు. అందంతో పాటూ నటనలోనూ మృణాళినికి మంచి మార్కులే పడ్డాయి.