Navya Swami Photos : లేలేత నవ్వులా.. పింగాణి బొమ్మలా.. నవ్య స్వామిలా..
(Courtesy: Instagram) కన్నడ బ్యూటీ నవ్య స్వామి బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Courtesy: Instagram) 'నా పేరు మీనాక్షి', 'ఆమె కథ' లాంటి సీరియల్స్ నవ్యకి క్రేజ్ ను తీసుకొచ్చాయి.
(Courtesy: Instagram) ఇక ఈ మధ్యకాలంలో తన తోటి నటుడు రవికృష్ణతో ఎఫైర్ సాగిస్తోందంటూ ఆమెపై వార్తలు వస్తున్నాయి.
(Courtesy: Instagram) ఇద్దరూ కలిసి ఎక్కువగా కనిపించడం.. కొన్ని షోలలో పార్టిసిపేట్ చేయడంతో రూమర్లు బాగా వినిపించాయి.
(Courtesy: Instagram) రీసెంట్ గా రవి పుట్టినరోజు వేడుకలు దగ్గరుండి జరిపించింది నవ్యస్వామి.
(Courtesy: Instagram) ఇదిలా ఉండగా.. ఈమెకి బిగ్ బాస్ సీజన్ 5 అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి.
(Courtesy: Instagram) కానీ దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. అయితే అమ్మడు మాత్రం తన సోషల్ మీడియాలో పలు ఫోటోషూట్లను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
(Courtesy: Instagram) తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి.