✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

RRR NTR: చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఐడీ కార్డు వేసుకున్నాడట.. వైరల్‌ అవుతున్న RRR సెట్‌లోని ఫొటోలు

ABP Desam   |  05 Aug 2021 09:03 PM (IST)
1

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఉక్రెయిన్‌లో ఉంది. అక్కడ ఆర్ఆర్ఆర్ యూనిట్ నటీనటులకు సాంకేతిక నిపుణులకు స్పెషల్‌గా ఐడీ కార్డులను ఇచ్చారు.

2

ఉక్రెయిన్ లో ఉన్న ఎన్టీఆర్ కు తారక రామారావు పేరుతో ఐడీ కార్డు ఇచ్చారు. ఆ కార్డును ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్టీఆర్ ఐడీ కార్డు మీద హీరో అని ఉంది.

3

ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో మెడలో ఐడీ కార్డులతో ఫోటోలకు రాజమౌళి, ఎన్టీఆర్ ఫోజులిచ్చారు. ఆ ఫోటోలను చిత్రబృందం షేర్ చేసింది.

4

ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.

5

‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి విడుదలైన ‘దోస్తీ’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

6

ఈ సినిమాను డీవివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13న దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • RRR NTR: చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఐడీ కార్డు వేసుకున్నాడట.. వైరల్‌ అవుతున్న RRR సెట్‌లోని ఫొటోలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.