Bigg Boss Beauty Sri Satya: అద్దమే చిన్నబోయే అందంతో కట్టిపడేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య
చూడ చక్కని మొహం ఆకట్టుకునే నవ్వుతో బిగ్ బాస్ ఇంట్లోకి ఆరో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది శ్రీ సత్య. Image Credit@ Sri Satya / Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమోడలింగ్ మీద ఉన్న మక్కువతో ఎంబీఎస్ చదువు కూడా పక్కన పెట్టి ఇండస్ట్రీలోకి వచ్చింది. Image Credit@ Sri Satya / Instagram
మిస్ విజయవాడ, మిస్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రౌండ్ విన్ అయిన తర్వాత టెలివిజన్ లోకి వచ్చినట్టు శ్రీ సత్య బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోయే ముందు చెప్పారు. Image Credit@ Sri Satya / Instagram
యూ ట్యూబ్ లో 'తొందరపడకు సుందర వదన' షార్ట్ ఫిల్మ్ ఎపిసోడ్స్ లో నటించింది. Image Credit@ Sri Satya / Instagram
జీ తెలుగులో ప్రసారమయ్యే 'త్రినయని', 'ఊహలు గుసగుసలాడే' సీరియల్స్ లో నటించింది. Image Credit@ Sri Satya / Instagram
రామ్ హీరోగా వచ్చిన 'నేను శైలజ' సినిమాలో చిన్న క్యారెక్టర్ కూడా చేసింది. రామ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించి తళుక్కున మెరిసింది. Image Credit@ Sri Satya / Instagram
విజయవాడకి చెందిన ఈ అమ్మడు ట్రెడిషనల్, వెస్ట్రన్ ఏ లుక్ లో అయిన అదిరిపోతుంది. Image Credit@ Sri Satya / Instagram
బ్లాక్ శారీలో అద్దమే కుళ్లుకునే అందంతో కట్టిపడేస్తున్న శ్రీ సత్య. Image Credit@ Sri Satya / Instagram
జీ తెలుగులో ప్రసారమైన సూపర్ క్వీన్ ప్రోగ్రామ్ లో స్కూల్ డ్రస్ వేసుకున్న శ్రీ సత్య. Image Credit@ Sri Satya / Instagram
వెస్ట్రన్ డ్రెస్లో కూడా అదిరిపోయే అందంతో శ్రీ సత్య. Image Credit@ Sri Satya / Instagram