Inaya Sultana: పచ్చ డ్రెస్లో చూపులతోనే కట్టిపడేస్తున్న 'బిగ్ బాస్' బ్యూటీ ఇనయా సుల్తానా
రామ్ గోపాల్ వర్మ వీడియోతో సెలబ్రిటీ మారిపోయిన ఇనయా సుల్తానా బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్లో 14వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Inaya Sultana/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇనయాతో కలిసి ప్రముఖ దర్శకుడు ఆర్జీవీతో చేసిన రచ్చ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. Image Credit: Inaya Sultana/ Instagram
'బుజ్జి ఇలారా' సినిమాలో హీరోయిన్ గా నటించింది. Image Credit: Inaya Sultana/ Instagram
నెగటివ్ కామెంట్స్ వచ్చినా కూడా పాజిటివ్ గా తీసుకుంటు పాపులారిటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటూ బిగ్ బాస్ వేదికపై బోల్డ్ గా కామెంట్స్ చేసింది ఇనయా సుల్తానా. Image Credit: Inaya Sultana/ Instagram
ఇనయా సుల్తానా బ్యూటీఫుల్ ఫోటోస్. Image Credit: Inaya Sultana/ Instagram
ఇనయా సుల్తానా బ్యూటీఫుల్ ఫోటోస్.Image Credit: Inaya Sultana/ Instagram