Alekhya Harika Photos: బ్లాక్ డ్రెస్ లో దేత్తడి అలేఖ్య హారిక అందాల విందు!
అలేఖ్య హారిక అంటే గుర్తుపట్టని వారు ఉండొచ్చేమో కానీ.. 'దేత్తడి హారిక' అంటే తెలియని వారుండరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోషల్ మీడియాలో ఈ తెలంగాణ అమ్మాయికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
అమెజాన్‌లో ఉద్యోగాన్ని వదులుకుని యాక్టింగ్‌లోకి అడుగుపెట్టిన హారిక.. మొదట్లో యూట్యూబ్ స్టార్ గా పేరు తెచ్చుకుంది.
'దేత్తడి' అనే యూట్యూబ్ సిరీస్ తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకొని, దేత్తడి పిల్లగా మారిపోయింది.
'బిగ్ బాస్' రియాలిటీ షో సీజన్ -4తో హారిక క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది.
'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ 'ఆదిత్య వర్మ' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అలేఖ్య.
తెలుగులో 'వరుడు కావలెను' అనే సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది.
ఆన్ స్క్రీన్ లో, ఆఫ్ స్కీన్లో ఒకేలా ఉండే హారిక.. తన ట్రెండీ ఫోటో షూట్స్ తో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.