Bindhu Madhavi Photos: 'బిగ్ బాస్' నాన్ స్టాప్ భామ బిందు మాధవి ఫొటోలు
తెలుగులో 'బిగ్ బాస్' నాన్ స్టాప్ సందడి మొదలైంది. ఓటీటీలో 24 గంటలూ షో టెలికాస్ట్ అవుతోంది. ఇందులోని కంటెస్టెంట్లలో తెలుగమ్మాయి బిగ్ మాధవి ఒకరు. తెలుగు సినిమా 'ఆవకాయ్ బిర్యానీ'తో ఆమె కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాలు చేశారు. బిందు మాధవి ఫొటోల్లో ఈ పది ఫొటోలూ తప్పకుండా ఒక్కసారైనా చూడాల్సిందే. (Image courtesy - @bindu_madhavii/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగులో 'పిల్ల జమిందార్' సినిమా బిందు మాధవికి మంచి హిట్. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాలు చేయలేదు. తమిళ సినిమాలు చేశారు. మళ్ళీ 'బిగ్ బాస్' నాన్ స్టాప్ రియాలిటీ షోతో తెలుగు ప్రజల ముందుకు వచ్చారు. (Image courtesy - @bindu_madhavii/Instagram)
'పిల్ల జమిందార్' కంటే ముందు 'బంపర్ ఆఫర్', 'ఓం శాంతి', 'రామ రామ కృష్ణ కృష్ణ' సినిమాలు చేశారు బిందు మాధవి. (Image courtesy - @bindu_madhavii/Instagram)
తమిళంలో సుమారు అరడజను సినిమాలు చేశారు. (Image courtesy - @bindu_madhavii/Instagram)
బిందు మాధవి స్వస్థలం ఏపీలోని మదనపల్లె. (Image courtesy - @bindu_madhavii/Instagram)
బిందు మాధవి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. కమర్షియల్ టాక్స్ విభాగంలో పని చేశారు. (Image courtesy - @bindu_madhavii/Instagram)
'బిగ్ బాస్' నాన్ స్టాప్ తర్వాత తెలుగులో తనకు అవకాశాలు వస్తాయని బిందు మాధవి ఆశిస్తున్నారు. (Image courtesy - @bindu_madhavii/Instagram)
ఒక విధంగా బిందు మాధవికి తెలుగులో 'బిగ్ బాస్' నాన్ స్టాప్ షో రీఎంట్రీ అని చెప్పాలి. (Image courtesy - @bindu_madhavii/Instagram)
బిందు మాధవి (Image courtesy - @bindu_madhavii/Instagram)
బిందు మాధవి (Image courtesy - @bindu_madhavii/Instagram)