✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • బిగ్‌బాస్
  • Biggboss Hindi Season 3 Sana makbul: బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన నాగశౌర్య హీరోయిన్ సనా మక్బుల్ గురించి ఈ విషయాలు తెలుసా!

Biggboss Hindi Season 3 Sana makbul: బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన నాగశౌర్య హీరోయిన్ సనా మక్బుల్ గురించి ఈ విషయాలు తెలుసా!

RAMA Updated at: 04 Aug 2024 09:28 AM (IST)
1

సనా మక్బుల్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. నాగశౌర్య హీరోగా నటించిన దిక్కులుచూడకు రామయ్య సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

అనిల్‌ కపూర్‌ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో జూన్‌ 21న ప్రారంభమై ఆగస్టు 2తో పూర్తయింది. గతంలో కరణ్‌జోహర్‌, సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం మూడో సీజన్‌కు అనిల్‌ కపూర్‌ హోస్ట్ గా వ్యవహరించాడు.

3

గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి ఫైనల్‌ ఎపిసోడ్‌లో రాజ్‌కుమార్‌ రావు, శ్రద్దాకపూర్‌ హాడరయ్యారు. ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తూ చేస్తూ చివరకు సనా మక్బుల్ ని విజేతగా ప్రకటించారు. సనాకు...టైటిల్‌తో పాటు రూ.25 లక్షల బహుమతి వచ్చింది.

Continues below advertisement
4

ముంబయిలో పుట్టిన సనా మోడలింగ్‌ తో కెరీర్ ప్రారంభించింది...సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వెలిగింది. తెలుగులో ‘దిక్కులు చూడకు రామయ్య’లో హీరోయిన్ గా నటించింది

5

బిగ్ బాస్ గడిచిన సీజన్ల కన్నా ఈ సీజన్ లో కాస్త రచ్చ ఎక్కువే జరిగింది. కృతిక, అర్మాన్‌ మాలిక్‌ జోడీ హౌస్ లో చెలరేగిపోయారు. హద్దులుదాటి ముద్దులు, హగ్గులతో చెలరేగిపోయారు. దీనిపై పెద్ద రచ్చే జరిగింది...

6

టైటిల్ విన్నర్ అయిన సందర్భంగా ఆమె ఆనందం చూడండి.. మళ్లీ టాలీవుడ్ లో అడుగుపెడుతుందేమో చూడాలి మరి.....

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.