Bigg Boss Season 8 top 5 Contestants : బిగ్‌బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ అతనే అంటోన్న సోషల్ మీడియా.. ఫైనలిస్ట్‌లు వీళ్లే
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి ముక్కు అవినాష్ బిగ్‌బాస్ సీజన్ 8కి మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. అయితే ఇతను నామినేషన్స్ తప్పించుకున్నాడు కాబట్టి విన్ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. (Images Source : Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8 విన్నరంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు తన గేమ్ గ్రాఫ్ కూడా బాగానే ఉంది అంటూ.. సీజన్‌కి టాప్ కంటెస్టెంట్ ఇతనే అంటూ సోషల్ మీడియాలో బాగా బజ్ వినిపిస్తోంది.(Images Source : Instagram)
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి టాప్ కంటెస్టెంట్‌గా కాదు.. టైటిల్ విన్నర్ అవుతాడనే రేంజ్లో ఆడాడు గౌతమ్ కృష్ణ. ఇతనికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. గౌతమ్ కృష్ణ కూడా టైటిల్ గెలిచే అవకాశముంది.(Images Source : Instagram)
ప్రేరణ మొదటి నుంచి ఆడపులిలా ఆడి.. టాప్ 4 ఫైనలిస్ట్‌గా నిలిచింది. గేమ్స్ బాగా ఆడిన.. నోటి దురుసు, కోపం చూపించడం వల్ల ఈమెకు కాస్త నెగిటివిటీ వచ్చింది. టైటిల్ ఈమె గెలవకపోవచ్చు. (Images Source : Instagram)
నబీల్ టాప్ 2 కంటెస్టెంట్ అంటూ హోజ్కి వచ్చిన ఫ్యామిలీమెంబర్స్ చెప్పారు. టాస్క్‌ల్లో బాగా ఆడిన నబీల్ తప్పుడు నిర్ణయాల వల్ల కాస్త ఓటింగ్ తగ్గే అవకాశముంది.(Images Source : Instagram)