Nandini Rai Photos: పింక్ డ్రెస్సులో బిగ్ బాస్ బ్యూటీ అందాల పెరఫామెన్స్...
నందిని రాయ్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ బిగ్ బాస్ బ్యూటీ నందిని అంటేమాత్రం గుర్తుపడతారు. బిగ్ బాస్‌కు రావడానికి ముందు కొన్ని సినిమాల్లో నటించినా ఎవ్వరికీ పెద్దగా పరిచయం లేదు ఈ బ్యూటీ. ఆ షో తర్వాత ఆఫర్లు అందుకుని కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ రావాల్సినంత గుర్తింపు రాలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నందినీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోస్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదాదాపు ఓ డజను సినిమాల్లో నటించిన నందిని రాయ్ ..బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేసింది. వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది (image credit : Nandini Rai/ Instagram)
నందిని రాయ్ (image credit : Nandini Rai/ Instagram)