Liger Team: మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ పార్టీ..
ABP Desam
Updated at:
30 Nov 2021 08:49 PM (IST)
1
'లైగర్' మూవీ తాజ షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో జరుగుతోంది. టీమ్ అంతా అమెరికా చేరుకుంది. అక్కడ మైక్ టైసన్, విజయ్ దేవరకొండ మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు(Image credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇప్పుడు సినిమా షూటింగ్ పూర్తి కావడంతో అందరూ కలిసి మైక్ టైసన్ తో పార్టీ చేసుకున్నారు. (Image credit: Instagram)
3
ఈ పార్టీలో విజయ్ దేవరకొండతో పాటు పూరి జగన్నాథ్, అనన్య పాండే, ఛార్మి.. క్రూ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.(Image credit: Instagram)