Priyankachopra Photos: సీతాకోక చిలుకలా ప్రియాంక సోయగం
గ్లోబర్ స్టార్ ప్రియాంక లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ ల షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. రంగురంగుల పూల ఔట్ ఫిట్ లో సీతాకోకచిలుకలా ముచ్చటగా ఉన్న ప్రియాంక భర్త నిక్ జోనస్ తో కలసి ఫొటోలకు ఫోజులిచ్చింది..
ఈ మధ్య నిక్ జోనస్ ఇంటి పేరు ప్రియాంక తొలగించడం హాట్‌టాపిక్‌గా అయింది. ఈ స్టార్ కపుల్స్ విడిపోనున్నారా? విడాకులకు ఇది సంకేతమా? అంటూ పెద్ద హడావుడే జరిగింది. ఈ వార్తలను ప్రియాంక తల్లి మధు చోప్రా ఖండించింది. ఆ తర్వాత ప్రియాంక కూడా భర్తతో కలసి దిగిన ఫొటోస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రూమార్లకు చెక్ పెట్టింది.
తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఫొటోస్ అదుర్స్ అంటున్నారు అభిమానులు. (Image Credit: Priyankachopra / Instagram)
ప్రియాంక చోప్రా (Image Credit: Priyankachopra / Instagram)
ప్రియాంక చోప్రా (Image Credit: Priyankachopra / Instagram)
ప్రియాంక చోప్రా (Image Credit: Priyankachopra / Instagram)
ప్రియాంక చోప్రా (Image Credit: Priyankachopra / Instagram)