తిరుమల తిరుపతిలో ఇనాయ సుల్తానా, ఇవిగో ఫొటోలు
'ఏవం జగత్', 'బుజ్జి ఇలా రా' వంటి చిన్న సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైంది ఇనాయ సుల్తాన. తాజాగా ఇనయ తిరుమల కొండపై వెంకటేశ్వర స్వామి ఆలయానికి నమస్కారం చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చూసి ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు. Image Credit: Inaya Sultana/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRGVతో బర్త్ డే పార్టీ వేడుకల వీడియోతో ఇనాయ బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. Image Credit: Inaya Sultana/Instagram
ఇనాయ 'బిగ్ బాస్' షోతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. Image Credit: Inaya Sultana/Instagram
ఈ బ్యూటీ రీసెంట్ గా సోహెల్ కు ప్రపోజ్ చేసిన వీడియో నేట్టింట ఫుల్ వైరల్ అయ్యింది. Image Credit: Inaya Sultana/Instagram
'బిగ్ బాస్' తర్వాత ఇనాయ తన కెరీర్ ను ప్లాన్ చేసుకోవడంలో బిజీగా ఉంది. Image Credit: Inaya Sultana/Instagram
ప్రస్తుతం ఇనాయ, రోల్ రైడా జంటగా 'BB Jodi' డాన్స్ షోలో పాల్గొంటున్నారు. Image Credit: Inaya Sultana/Instagram
'BB Jodi' షోలో ఇనాయ తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. Image Credit: Inaya Sultana/Instagram