Bhagyashri Borse : భాగ్యశ్రీ బోర్సే హాట్ ఫోటోషూట్.. ఆమె అందం గురించి ఆమెకు ఎంత కాన్ఫిడెన్సో
భాగ్యశ్రీ బోర్సే తాజాగా హాట్ ఫోటోషూట్ చేసింది. సినిమాల్లో ట్రెడీషనల్ లుక్‌లో ఉన్నా.. రియల్ లైఫ్‌లో మాత్రం మోడ్రన్‌గానే ఎక్కువగా కనిపిస్తోంది.(Image Source : Instagram/Bhagyashri Bose)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ట్రాన్సపరెంట్ స్వెట్టర్ వేసుకుని.. బ్లాక్ జీన్స్ షార్ట్ వేసుకుని ఫోటోషూట్ చేసింది. క్యూట్‌గా నవ్వేస్తూ హాట్‌గా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Bhagyashri Bose)
ఈ హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ క్యూట్ మెసేజ్ ఇచ్చేసింది. If you’re reading this, I’m beautiful;) #sundayvibes 🐒 అంటూ క్యాప్షన్ ఇచ్చేసింది. (Image Source : Instagram/Bhagyashri Bose)
భాగ్యశ్రీ హిందీలో కెరీర్‌ను ప్రారంభించింది. యారియాన్ 2లో ఓ రోల్ చేసింది. అనంతం చందు ఛాంపియన్ సినిమాలో నటించింది.(Image Source : Instagram/Bhagyashri Bose)
తెలుగులో మిస్టర్ బచ్చన్ సినిమాతో డెబ్యూ ఇచ్చింది. తన నటనతో, డ్యాన్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది భాగ్యశ్రీ.(Image Source : Instagram/Bhagyashri Bose)
ప్రస్తుతం తెలుగులో హీరోయిన్గా మరోసినిమా చేస్తుంది. దుల్కర్ సల్మాన్ సరసన Kaantha సినిమాలో హీరోయిన్గా కన్ఫార్మ్ అయింది. (Image Source : Instagram/Bhagyashri Bose)