Avika Gor: పింక్ గులాబీలా మెరిసిపోతున్న అవికా గోర్
ABP Desam
Updated at:
24 Dec 2022 01:06 PM (IST)
1
చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ లో ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది అవికా గోర్. Image Credit: Avika Gor/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పింక్ కలర్ డ్రెస్ లో గులాబీలా మెరిసిపోతుంది. Image Credit: Avika Gor/Instagram
3
ఉయ్యాల జంపాలా సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. Image Credit: Avika Gor/Instagram
4
సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజు గారి గది-3 సినిమాల్లో నటించి మెప్పించింది. Image Credit: Avika Gor/Instagram
5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అవికా తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.
6
అక్కినేని నాగచైతన్యతో కలిసి 'థాంక్యు' సినిమాలో కనిపించింది. ఓటిటిలో విడుదలైన 'నెట్' , 'బ్రో' సినిమాలతో ఆకట్టుకుంది. Image Credit: Avika Gor/Instagram