Komalee Prasad: తెల్ల షర్ట్‌లో కోమలి ప్రసాద్ - కుర్రాళ్ల గుండెల్లో గిలి గిలి
వైజాగ్ బ్యూటీ కోమలి ప్రసాద్ సినిమాల్లో బిజీ అవుతోంది. Photo Credit: Komalee Prasad/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ‘హిట్-2’ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. Photo Credit: Komalee Prasad/Instagram
అడవి శేషుతో కలిసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటించి మెప్పించింది. Photo Credit: Komalee Prasad/Instagram
'నేను సీతా దేవి ‘ సినిమాతో కోమలి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit: Komalee Prasad/Instagram
'రౌడీ బాయ్స్' సినిమాలో అనుపమ ఫ్రెండ్ రోల్‌లో కనిపించింది.Photo Credit: Komalee Prasad/Instagram
కిరణ్ అబ్బవరం నటించిన ‘సెబాస్టియన్ పీసీ 524’ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.Photo Credit: Komalee Prasad/Instagram
‘లూజర్’, 'మోడ్రన్ లవ్ హైదరాబాద్‘ లాంటి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించింది.Photo Credit: Komalee Prasad/Instagram
కోమలి ప్రస్తుతం 'శశి వదనే' చిత్రంలో నటిస్తోంది.Photo Credit: Komalee Prasad/Instagram