Nandini Rai: దేవకన్యను తలపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
ABP Desam
Updated at:
23 Dec 2022 04:55 PM (IST)
1
బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ అదిరిపోయే ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. Photo Credit: Nandini Rai/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడ తీసుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. Photo Credit: Nandini Rai/Instagram
3
కళ్లు జిగేల్ అనిపించే విద్యుత్ కాంతుల్లో దేవకన్యలా కనిపిస్తోంది. Photo Credit: Nandini Rai/Instagram
4
నెటిజన్లు ఆమె ఫోటోలను చూసి మెస్మరైజ్ అవుతున్నారు. Photo Credit: Nandini Rai/Instagram
5
బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని మంచి గుర్తింపు పొందింది నందిని. Photo Credit: Nandini Rai/Instagram
6
ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అయ్యింది. Photo Credit: Nandini Rai/Instagram