Avika Gor: మరిన్ని రంగులు నింపుతానంటున్న అవికా గోర్...
(Image Credit/ Avikagor Instagram)`ఉయ్యాలా జంపాల` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ కెరీర్ ఆశించినంత సాఫీగా సాగడం లేదు. ఫస్ట్ సినిమాతో మెప్పించినా ఆ తర్వాత కెరీర్ ను మలుపుతిప్పే అవకాశాలేమీ రాలేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image Credit/ Avikagor Instagram)గ్లామర్ రోల్స్ కి దూరం ఉండడం, మసాలా సీన్స్ ని నో చెప్పడంతో అవికకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో రూటు మార్చిన అవిక హాట్ హాట్ గా కవ్విస్తోంది.
(Image Credit/ Avikagor Instagram)ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్ పేజీ కోసం పింక్ డ్రెస్ లో అదుర్స్ అనిపిస్తోంది. `గ్రాండియర్ లైఫ్ స్టైల్` కవర్ పేజీ కోసం అవికా రకరకాలుగా ఫోజులిచ్చింది.
(Image Credit/ Avikagor Instagram) అవికా గోర్
(Image Credit/ Avikagor Instagram) అవికా గోర్
(Image Credit/ Avikagor Instagram) అవికా గోర్