Paayal Rajput: వెంకీమామ బ్యూటీ లేటెస్ట్ హాట్ ఫొటోస్
(Image Credit/ Paayal Rajput Instagram) `ఆర్.ఎక్స్ 100` బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ మూవీతోనే బోల్డ్ బ్యూటీగా పాపులరైంది. ఆ తర్వాత వెంకీమామ, డిస్కోరాజా సహా పలు మూవీస్ చేసిన పాయల్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image Credit/ Paayal Rajput Instagram)గతేడాది `అనగనగా ఓ అతిథి` అనే వెబ్ సిరీస్ తో కొత్తప్రయాణం మొదలు పెట్టింది. తాజాగా `3 రోజెస్` వెబ్ సిరీస్ తో వచ్చేందుకు సిద్దమైంది. ఈ వెబ్ సిరీస్ కాస్త బోల్డ్ గానే ఉంటుందని టాక్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ తన ఇన్ స్టా అకౌంట్లో లేటెస్ట్ హాట్ ఫొటోస్ షేర్ చేసింది.
(Image Credit/ Paayal Rajput Instagram)బెంగుళూరు సిటీకీ మాఫియాని పరిచయం చేసిన మొట్ట మొదటి అండర్ వరల్డ్ డాన్ జయరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది పాయల్. ఈ సినిమా టైటిల్ `హెడ్ బుష్`. గాళ్స్ తో ఎంజాయ్ చేసే జయరాజ్ కి మొదటి గాళ్ ఫ్రెండ్ గా పాయల్ నటిస్తోంది. తెలుగు సహా తమిళ్ లోనూ ఈ చిత్రం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
(Image Credit/ Paayal Rajput Instagram)పాయల్ రాజ్ పుత్