✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Samantha Photos: ఏకాంతాన్ని జయిస్తూ...జీవితాన్ని మళ్లీ రంగులమయం చేసుకుంటున్న సమంత

ABP Desam   |  27 Oct 2021 10:14 AM (IST)
1

(Image credit: Instagram) ఈ మధ్యకాలంలో టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది సమంత-చైతూ విడాకుల వ్యవహారమే. ఆ ఎపిసోడ్ తరువాత సమంతా మానసికంగా చాలా కుంగిపోయినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్టు ద్వారా అర్థమైంది. ఆ బాధ నుంచి బయటికి వచ్చేందుకు తనను తాను ఎంతో మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది సామ్. తనకు నచ్చే పనులను చేయడం మొదలుపెట్టింది.

2

(Image credit: Instagram) స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి తీర్థయాత్రలు చేసింది. ఛార్ ధామ్ యాత్రను పూర్తి చేసింది.

3

(Image credit: Instagram) మునుపటిలో మళ్లీ ఉత్సాహంగా మారేందుకు ప్రయత్నిస్తోంది.

4

(Image credit: Instagram) మానసిక ప్రశాంతత కోసమే ఇలా తీర్థయాత్రలకు వెళ్తోందని చెబుతున్నారు ఆమె సన్నిహితులు.

5

(Image credit: Instagram) మనసు కుదుట పడ్డాక తిరిగి సినిమా షూటింగ్ లకు హాజరవుతుందంటా సమంత.

6

(Image credit: Instagram)

7

(Image credit: Instagram) సమంత క్యూట్ పిక్స్

8

(Image credit: Instagram) సమంత క్యూట్ పిక్స్

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Samantha Photos: ఏకాంతాన్ని జయిస్తూ...జీవితాన్ని మళ్లీ రంగులమయం చేసుకుంటున్న సమంత
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.