Manasa Charan: నవ్వులతో వికసిస్తున్న అందాల తార మానస
''ఛాలెంజ్3'' అనే రీయాలిటీ షోలో ద్వారా ఆడియన్స్ కి మానస పరిచయం అయింది.(Image Credit/Manasa Charan Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమానస'రోమాన్స్' అనే సినిమాలో కూడా నటించింది.(Image Credit/Manasa Charan Instagram)
ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమా 'దేవుడు చేసిన మనుషులు'లో ఒక చిన్న పాత్ర చేసింది.(Image Credit/Manasa Charan Instagram)
మనసు మమత సీరియల్ ద్వారా బుల్లితెరకు దగ్గరైనా బ్యూటీ (Image Credit/Manasa Charan Instagram)
మానస తెలుగులో పలు సినిమాలలో కూడా నటించింది.(Image Credit/Manasa Charan Instagram)
మానస పలు తెలుగు సీరియల్ లో కూడా నటించింది.(Image Credit/Manasa Charan Instagram)
2015లో,ఆగఘ్ట,2న ప్రీతమ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.(Image Credit/Manasa Charan Instagram)
ఈ తెలుగమ్మాయి అందంమైన అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.(Image Credit/Manasa Charan Instagram)