Amala Paul: అమలాపాల్ డేరింగ్ స్టెప్.. సొంతంగా ప్రొడక్షన్ హౌస్
(Photo Courtesy: Instagram) సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అమలాపాల్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Photo Courtesy: Instagram) తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో కలిసి నటించింది ఈ బ్యూటీ.
(Photo Courtesy: Instagram) హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
(Photo Courtesy: Instagram) కానీ వీరి వైవాహిక బంధం ఎక్కువరోజులు నిలవలేదు. విజయ్ తో విడాకులు తీసుకున్న తరువాత అమలాపాల్ నటిగా మరింత బిజీ అయింది.
(Photo Courtesy: Instagram) ప్రయోగాత్మక కథలను ఎన్నుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది.
(Photo Courtesy: Instagram) ఇప్పుడు నిర్మాతగా కూడా మారింది అమలాపాల్. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
(Photo Courtesy: Instagram) తన పేరు మీద 'అమలాపాల్ ప్రొడక్షన్స్' అంటూ చిత్రనిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది.
(Photo Courtesy: Instagram) 12 ఏళ్లుగా చిత్రసీమలో కొనసాగుతున్నానని, ఈ పుష్కరకాలంలో తన కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగిందని, ఇప్పుడు కొత్త మార్గంలో ప్రయాణం మొదలుపెట్టానని తెలిపింది.
(Photo Courtesy: Instagram) 'కడావర్' పేరుతో తొలి సినిమాను నిర్మించడంతో పాటు.. అందులో తాను నటిస్తున్నట్లు తెలిపింది.
(Photo Courtesy: Instagram) క్రైమ్ ఫోరెన్సిక్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి అనూప్ పణిక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.