Ashu Reddy-Rahul Sipligunj Photo: మళ్లీ దొరికిపోయిన అషురెడ్డి-రాహుల్ సిప్లిగంజ్ - ఏంటీ కలిసిపోయారా?
Ashu Reddy and Rahul Sipligunj Photo: నటి, సోషల్ మీడియా హాట్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టిక్‌టాక్, డబ్స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా వెలుగులోకి వచ్చింది. బిగ్‌బాస్‌తో ఈ బ్యూటీ మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబిగ్‌బాస్ షో బొద్దుగా కనిపించని అషు ఈ మధ్య సన్నబడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హాట్ హాట్‌గా ఫొటోలను ఫోజులు ఇస్తుంది. తన బోల్డ్ లుక్‌లోనూ ఫాలోవర్స్‌కి షాకిస్తుంది. ఇక ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్య్వూ ఇచ్చిన మరింత బోల్డ్ అనిపించుకుంది.
imagఅప్పటి నుంచి సోషల్ మీడియా, మీడియా బోల్డ్ బ్యూటీగా మారిపోయింది. అయితే అప్పట్లో అషురెడ్డి-సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే వార్తలు వినిపించాయి. వారిద్దరు చాలా ఈవెంట్లో క్లోజ్‌గా ఉండటం, అలాగే ఇద్దరి సన్నిహితంగా ఉన్న ఫొటోలను నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లోనే షేర్ చేసేవారు. e 3
దాంతో వీరద్దరి మధ్య ఏదో ఉందని, ఇద్దరు రిలేషన్లో ఉన్నారంటూ గుసగుసలు వినిపించాయి. అయితే వారిద్దరు మాత్రం స్నేహితులమే అని చెప్పి తప్పించుకునేవారు. కానీ వారి ఫొటోలు, వారిమధ్య ఉన్న క్లోజ్‌నెస్ చూసి ఏదో ఉందంటూ నెటిజన్లు వీరిపై కన్నెసేవారు.
ఇలా వారిపై గాసిప్స్ మొదలైన కొద్ది రోజులు ఇద్దరి మధ్య కాస్తా దూరం పెరిగింది. మనస్పర్థల కారణంగా వీరి రూమర్డ్ పెయిర్ ఎడమోహంపెడమోహం పెట్టారని సన్నిహితులు చెప్పేవారు. అయితే ఆ తర్వాత కొద్దిరోజులుగా వీరిద్దరు కలిసిపోయారు.
అయితే మాటలు కలిసిన అంతకుముందున్న సన్నిహితం మాత్రం వారి మధ్య కనిపించలేదు. కొంతకాలంగా తన ఫొటోలు, వీడియోలు మాత్రమే షేర్ చేస్తూ వస్తున్న అషు తాజాగా ఓ స్పెషల్ ఫొటో షేర్ చేసింది.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. దీనికి 'ఆల్వేష్ మై బెస్టీ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదే రెడ్ హాట్ ఎమోజీని కూడా జతచేసింది. ఇది చూసి నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు.
ఇది చూసి నెటిజన్లు వారిద్దరి టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరెమో 'ఏంటీ మిరిద్దరు మళ్లీ కలిసిపోయారా?' అంటూ సటైరికల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్, అషురెడ్డి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.