Ketika Sharma: హాట్‌నెస్‌తో చంపేస్తున్న కేతిక శర్మ.. ఎంతైనా 'రొమాంటిక్ హీరోయిన్ కదా
తెలుగు హీరోయిన్ కేతిక శర్మ సినిమాలకు ఈ మధ్య కాస్త దూరంగా ఉంది. అయితేనేం.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉంది.(Image Source : Instagram/ketikasharma)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ భామ పోస్ట్ పెట్టిందంటే చాలు అభిమానులు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తారు. ఈ భామ పెట్టే ఫోటోలకు అభిమానుల్లో అంత క్రేజ్ ఉంది. (Image Source : Instagram/ketikasharma)
రొమాంటిక్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. పేరుకు ఎప్పుడూ న్యాయం చేస్తూనే ఉంటుంది. తన ప్రతి లుక్‌లోనూ చాలా రోమాంటిక్‌గా కనిపిస్తూ ఉంటుంది.(Image Source : Instagram/ketikasharma)
పూరి జగన్నాథ్ తనయుడితో కలిసి ఈ భామ రోమాంటిక్ సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఈ భామ నటనకు చాలామంది ఫిదా అయిపోయారు.(Image Source : Instagram/ketikasharma)
రోమాంటిక్ తర్వాత లక్ష్య, రంగ రంగవైభవంగా, బ్రో సినిమాల్లో ఈ భామ నటించి మెప్పించిది. కానీ ఆమెకు ఆఫర్లు అంతగా రావట్లేదు. (Image Source : Instagram/ketikasharma)
సినిమాలో ఆఫర్లు లేకపోయినా.. ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. కాస్త బోల్డ్‌గా ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది.(Image Source : Instagram/ketikasharma)