Bhumi Pednekar : భూమి పెడ్నెకర్ నెక్ పెండెంట్ చూశారా? ఎంత మోడ్రన్‌గా ఉందో
భూమి పెడ్నెకర్ లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. మల్టీపుల్ కలర్ స్టోన్స్ జ్యూవెలరీ ధరించి ఈ ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/bhumipednekar)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడీప్ నెక్ స్ప్లిట్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసిన భూమి.. కాళ్లకు పట్టీలు.. మెడలో సన్నని చైన్ మోడల్లో ఉన్న పెండెంట్లను ధరించింది.(Images Source : Instagram/bhumipednekar)
డ్రెస్‌కు తగ్గట్లు తన మేకప్ ఉండేలా చూసుకుంది భూమి. పెదాలకు రస్ట్ కలర్ లిప్‌స్టిక్ వేసి ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. Dost ki shaadi Day 1 #DonoBhagna-ni 🤍 అంటూ క్యాప్షన్ పెట్టింది. (Images Source : Instagram/bhumipednekar)
దమ్ లగా కే ఐసా అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భూమి. టాయిలెట్ అనే సినిమాతో ఈమె నటిగా మంచిపేరు తెచ్చుకుంది. లస్ట్ స్టోరీస్‌లో బోల్డ్‌గా నటించింది. (Images Source : Instagram/bhumipednekar)
తరువాత హిందీలో సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాలు హిట్ టాక్‌ను అందుకోగా.. పలు సినిమాలు మిశ్రమ టాక్‌ను పొందాయి. కానీ ఈమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.(Images Source : Instagram/bhumipednekar)
ప్రస్తుతం మెరీ పత్నీ కా రిమేక్ సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది.(Images Source : Instagram/bhumipednekar)