Rashmika Mandanna : మరోసారి మీమ్ మెటీరియల్‌గా మారిన రష్మిక.. ఆ ఫోజులు మీరు చూశారా?
హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలను తన పేజ్‌లో కాకుండా స్టోరీలో షేర్ చేసింది. (Images Source : Instagram/RashmikaMandanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా చేసిన ఫోటోషూట్‌లో రష్మిక హోమ్‌లెస్ గర్ల్ అన్నట్లు కనిపించింది. సూపర్ గుడ్ డ్రెస్‌ని పొడవాటి బ్లేజర్‌తో కవర్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/RashmikaMandanna)
మెస్సీ హెయిర్ స్టెయిల్తో.. ఆ చేతులు కూడా కనిపించని రేంజ్లో ఈ బ్లేజర్ ఉంది. అది ఫ్యాషన్ అనే కన్నా.. మీమర్స్‌కి మంచి స్టఫ్ ఇచ్చావు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/RashmikaMandanna)
రష్మిక ఇప్పుడే కాదు మొదటి నుంచి ట్రోలర్స్‌కి చిక్కుకుపోతూనే ఉంది. కానీ ఈ భామ ట్రోల్స్‌ను కూడా చాలా ఫన్నీగా తీసుకుంటుంది. పాజిటివ్‌గా వాటికి రెస్పాండ్ అవుతూ ఉంటుంది.(Images Source : Instagram/RashmikaMandanna)
ఇదే ఫోటోషూట్‌లో బ్లేజర్ తీసేసిన ఫోటోలో రష్మిక సూపర్ హాట్‌గా కనిపించింది. ఈ రెండు లుక్స్‌ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశావంటూ.. ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.(Images Source : Instagram/RashmikaMandanna)
రష్మిక కన్నడలో తన కెరీర్‌ను స్టార్ట్‌చేసి.. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. గీతా గోవిందం సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకుని స్టార్ హీరోయిన్గా మారిపోయింది.(Images Source : Instagram/RashmikaMandanna)
తెలుగు, తమిళంతో పాటు.. బాలీవుడ్ సినిమాల్లోనూ రష్మిక దూసుకెళ్లిపోతుంది. తాజాగా యానిమల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టింది. ప్రస్తుతం గర్ల్‌ఫ్రెండ్ అనే షూట్లో బిజీగా ఉంది.(Images Source : Instagram/RashmikaMandanna)