Anupama Parameswaran: అనుపమా నడుమందం.. ‘కోక్ కావాలా.. క్యాండీ కావాలా’ అంటూ ఊరిస్తున్న ఉప్మా బ్యూటీ!
అందమే కాదు.. అభినయంతోనూ మెస్మరైజ్ చేసే బ్యూటీ క్వీన్.. అనుపమా పరమేశ్వరన్. సినిమాలు సెలక్టీవ్‌గా చేస్తూ.. అప్పుడప్పుడూ ప్రేక్షకులను పలకరించే ఈ బ్యూటీకి అభిమానులు దండిగా ఉన్నారు. - Image Credit: Anupama Parameswaran/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సారి అనుపమా జోరు పెంచింది. వరుసగా నాలుగు చిత్రాలకు సైన్ చేసింది. వీటిలో రెండు సినిమాల్లో అనుపమా.. నిఖిల్ సిద్ధార్థ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. - Image Credit: Anupama Parameswaran/Instagram
ప్రస్తుతం అను ‘18 పేజెస్’, ‘రౌడీ బాయ్స్’, ‘కార్తీకేయ 2’, ‘హెలెన్’ చిత్రాలతో చాలా బిజీగా ఉంది. - Image Credit: Anupama Parameswaran/Instagram
ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్న కొన్ని ఫొటోలు అభిమానులను ఔరా అనిపిస్తున్నాయి. తాజాగా ఆమె తన నడుమును చూపిస్తూ.. ‘కోక్ కావాలా? క్యాండీ’ కావాలా అని ఊరించింది. - Image Credit: Anupama Parameswaran/Instagram
ఆమె వేసుకున్న డ్రెస్ మీద ఉన్న కోక్, క్యాండీలను ఉద్దేశించి ఆమె అలా క్యాప్షన్ ఇచ్చింది. కానీ, అభిమానులు మాత్రం వేరేగా ఆలోచిస్తున్నారు. - Image Credit: Anupama Parameswaran/Instagram
ఈ చిత్రంపై హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా స్పందించాడు.. ‘‘హీరోయిన్ గారూ..’’ అని ట్వీట్ చేశారు. ఆమె స్నేహితురాలు కోమలీ ప్రసాద్ మాత్రం.. మాకు మాత్రం ‘ఉప్మా మాత్రమే కావాలి’ అని రిప్లయ్ ఇచ్చింది. అనుపమాను ఆమె స్నేహితులు ‘అనుఉప్మా’ అంటూ ఆటపట్టిస్తారనే సంగతి తెలిసిందే. - Image Credit: Anupama Parameswaran/Instagram