Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Most Eligible Bachelor: ర్యాప్ అప్ పార్టీలో అఖిల్... కమెడియన్ల కామెడీ షో
ABP Desam
Updated at:
04 Oct 2021 03:45 PM (IST)
1
(Image credit: Twitter) అక్కినేని వంశంలో మూడో తరం హీరో అఖిల్. ఇతను హీరోగా చేసిన సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్. ఈ ఏడాది దసరాకు విడుదల కాబోతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Image credit: Twitter) ఈ మూవీ ర్యాప్ అప్ పార్టీ ని చిత్ర యూనిట్ నిర్వహించింది. హీరో అఖిల్, బన్నీ వాసు, నటుడు మురళీ శర్మ, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
3
(Image credit: Twitter) ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్లు గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ల స్టాండప్ కామెడీ షో ను ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సంబంధించి ప్రోమో త్వరలో విడుదల చేయబోతున్నారు.
4
(Image credit: Twitter) పూజా హెగ్డే, అఖిల్ హీరో హీరోయిన్లు చేసిన ఈ సినిమా అక్టోబర్ 15న దసరా నాడు విడుదల కాబోతోంది. అఖిల్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.