Election 2024 Exit Polls
(Source: ABP CVoter)
Japan Movie Anu Emmanuel: శారీలో శిల్పంలా ఉన్న 'జపాన్' బ్యూటీ
జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ జపాన్ మూవీలో కార్తికి జోడీగా నటించింది అను ఇమ్మాన్యుయేల్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదీపావళి కానుకగా నవంబరు 10న థియేటర్లలో విడుదలైంది ఈ మూవీ
అందం, ప్రతిభ ఉండి కూడా తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోతోంది అను ఇమ్మాన్యుయేల్. మెగా హీరోలతో వరసగా '' నా పేరు సూర్య'', ''అజ్ఞాతవాసి'' లో నటించినా అవి సక్సెస్ కాకపోవడంతో నిరాశ చెందింది
ఆర్.ఎక్స్ 100` ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన `మహా సముద్రం`, `అల్లుడు అదుర్స్` సినిమాల్లో నటించింది
అల్లు శిరీష్ తో కలిసి 'ఊర్వశివో రాక్షసివో' లో నటించింది
అను ఇమ్మాన్యుయేల్ (Image Credit: Anu Emmanuel/ Instagram)
అను ఇమ్మాన్యుయేల్ (Image Credit: Anu Emmanuel/ Instagram)
అను ఇమ్మాన్యుయేల్ (Image Credit: Anu Emmanuel/ Instagram)
అను ఇమ్మాన్యుయేల్ (Image Credit: Anu Emmanuel/ Instagram)