Nazriya Nazim Fahadh Photos: 'అంటే సుందరానికి' బ్యూటీ నజ్రియా నజీమ్ ఫహద్ బ్యూటిఫుల్ పిక్స్
రాజారాణి సినిమాతో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమిళ, మలయాళ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె 2014 తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు.
2018లో మళ్లీ రెండు సినిమాల్లో కనిపించింది. ఆతర్వాత మళ్లీ నటనకు దూరమై 2020లో కనిపించింది.
మళ్లీ రెండేళ్ల గ్యాప్ తర్వాత 'అంటే సుందరానికి'సినిమాతో టాలీవుడ్ లో నేరుగా అడుగేస్తోంది..
నజ్రియా నజీమ్ ఫహద్ (Image credit: Nazriya Nazim Fahadh/Instagram)