Ranbir Kapoor Birthday: భర్త, కుమార్తె ఫొటోస్ చేసిన ఆలియా భట్..రాహ ఎంత ముద్దుగా ఉందో చూశారా!

రణబీర్ కపూర్ తన 42వ పుట్టిన రోజుని సెప్టెంబరు 28న ఘనంగా జరుపుకున్నాడు. పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ పిక్స్ షేర్ చేసింది ఆలియా...
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఆలియా,రణబీర్ ఫొటోస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది రాహ. చెట్టుదగ్గర దోబూచులాడున్నట్టు, నాన్న చేయిపట్టుకుని నడుస్తున్న ఫొటోస్ షేర్ చేసింది ఆలియా

బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగుతున్న రణబీర్...సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తరెకెక్కిన యానిమల్ లో నటించిన తర్వాత సౌత్ లోనూ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రామాయణం మూవీలో నటిస్తున్నాడు.
RRR, బ్రహ్మాస్త్ర మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఆలియా భట్. మరికొన్ని మూవీస్ లో నటించేందుకు సిద్ధంగా ఉంది.
భర్త రణబీర్ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోస్ షేర్ చేసిన ఆలియా భట్
భర్త రణబీర్ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోస్ షేర్ చేసిన ఆలియా భట్