Sreemukhi: బుల్లితెర రాములమ్మ స్టన్నింగ్ లుక్స్
చిలిపి అల్లరి, సరదా పంచ్ లు వేసి అందరినీ నవ్వించేస్తుంది యాంకర్ శ్రీముఖి. Image Credit: Sreemukhi/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లాక్ అండ్ వైడ్ బ్లేజర్ వేసి బీబీ జోడీ కూడా ఇలా స్టైలిష్ గా రెడీ అయిపోయింది. Image Credit: Sreemukhi/ Instagram
పలు టీవీ షోస్ కి యాంకరింగ్ చేస్తూనే మరొక వైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. Image Credit: Sreemukhi/ Instagram
రోజుకో స్టైల్ లో ఫోటోస్ దిగి సోషల్ మీడియాలోని ప్రేక్షకులని అలరిస్తుంది. Image Credit: Sreemukhi/ Instagram
శ్రీముఖి వచ్చిందంటే చాలు సందడే సందడి అనే విధంగా షోని మార్చేస్తుంది. Image Credit: Sreemukhi/ Instagram
అందుకే బుల్లితెర రాములమ్మ అని ముచ్చటైన పేరు మూటకట్టుకుంది. Image Credit: Sreemukhi/ Instagram
బుల్లితెర రాములమ్మ బ్యూటీఫుల్ పిక్స్. Image Credit: Sreemukhi/ Instagram