Anchor Sreemukhi: సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న శ్రీముఖి
తెలుగు బుల్లితెర టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. Photo Credit: Sreemukhi /Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన అంద చందాలతో పాటు చలాకీ మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. Photo Credit: Sreemukhi/ instagram
పలు టీవీ షోలకు యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Sreemukhi /Instagram
బుల్లితెర రాములమ్మగా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. Photo Credit: Sreemukhi/ instagram
అప్పుడప్పుడు వెండి తెర మీద కనిపించి సినీ అభిమానులకు ఆకట్టుకుంటుంది. Photo Credit: Sreemukhi/ instagram
టీవీ షోలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. Photo Credit: Sreemukhi/ instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన సిల్వర్ కలర్ డ్రెస్ ఫోటోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Sreemukhi/ instagram
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sreemukhi/ instagram