Sreemukhi Photos : పింక్ లెహంగాలో శ్రీముఖి.. డిఫరెంట్ ఫోజులతో ఆకట్టుకుంటున్న భామ
తెలుగు యాంకర్ శ్రీముఖి మరోసారి ట్రెడీషనల్ లుక్‌లో మోడ్రన్ టచ్ ఇచ్చింది. పింక్ కలర్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది ఈ తెలుగు యాంకర్.(Images Source : Instagram/sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడిజైనర్ బ్లౌజ్, చున్నీతో, పువ్వుల డిజైన్‌తో వచ్చి లెహంగాను.. సూపర్ సింగర్ షూట్‌కోసం ధరించింది. చేతులకు మ్యాచింగ్ గాజులు తొడిగి.. తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/sreemukhi)
చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని.. మినిమల్ మేకప్ లుక్‌తో, మ్యాట్ లిప్‌స్టిక్‌తో.. డ్రాప్ ఐషాడోతో తమ మేకప్ లుక్‌ని సెట్ చేసుకుంది. జుట్టును పోనిటైల్ వేసి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/sreemukhi)
తెలుగు యాంకర్‌గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది శ్రీముఖి. నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచమైనా.. యాంకర్‌గానే ఈ భామ ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/sreemukhi)
జులాయి సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించి.. నేను శైలజలో నటించి తాజాగా భోళా శంకర్‌లో నటించి మెప్పించింది. నటిగా కూడా తన పాత్రలకు న్యాయం చేస్తుంది శ్రీముఖి.(Images Source : Instagram/sreemukhi)
టీవీల్లోని కార్యక్రమాలతో పాటు పలు ఈవెంట్లతో బిజీగా మారింది. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం సూపర్ సింగర్ షోకు వ్యాఖ్యాతగా పనిచేస్తుంది శ్రీముఖి.(Images Source : Instagram/sreemukhi)