Karthika Deepam sequel Premi Vishwanath: మళ్లీ వచ్చేస్తున్నావా వంటలక్కా!
image credit : Premi Vishwanath/Instagram
తెలుగు సీరియల్స్ అన్నీ ఓ లెక్క కార్తీకదీపం మరో లెక్క. బుల్లితెర బాహుబలి గా నిలిచిపోయిందంటే అంత ఆదరణ దక్కించుకుంది మరి. ఈ సీరియల్ సక్సెస్ క్రెడిట్ ఇందులో నటించినవారందరకీ దక్కుతుంది కానీ సింహభాగం మాత్రం వంటలక్క దీపగా నటించిన ప్రేమీ విశ్వనాథ్ దే.
కార్తీకదీపం తర్వాత మళ్లీ ఏ సీరియల్ లోనూ కనిపించలేదు ప్రేమీ. దీంతో మళ్లీ ఎప్పుడొస్తావ్ వంటలక్క అని అడుగుతున్నారు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు
ఇప్పుడీ సీరియల్‌కి కొనసాగింపుగా ‘కార్తీకదీపం’ పార్ట్ 2 వస్తుందని అఫీషియల్ ప్రోమో వదిలారు. అప్పటి నుంచీ స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల్లో మొదలైన ఒకే ఒక్క ప్రశ్న.. మా డాక్టర్ బాబు.. వంటలక్క.. మోనితలు మళ్లీ వస్తారా? లేదా? అని.
‘కార్తీకదీపం’ సీక్వెల్ కథకి సంబంధించిన ప్రోమోలో.. డాక్టర్ బాబు, వంటలక్కల కూతురు శౌర్యతో కథ మొదలుపెట్టించబోతున్నారు. పైగా నాకు అమ్మైనా నాన్నైనా మా అమ్మే అంటోంది శౌర్య.
‘కార్తీకదీపం’ సీక్వెల్ కథకి సంబంధించిన ప్రోమోలో.. డాక్టర్ బాబు, వంటలక్కల కూతురు శౌర్యతో కథ మొదలుపెట్టించబోతున్నారు. పైగా నాకు అమ్మైనా నాన్నైనా మా అమ్మే అంటోంది శౌర్య. దీన్ని బట్టి చూస్తే డాక్టర్ బాబు.. వంటలక్క, శౌర్యలకు దూరమైనట్టు చెప్పకనే చెప్పారు.
అంటే వంటలక్క, డాక్టర్ బాబు ఉండడం పక్కా అని ఫిక్సైపోయారు కార్తీకదీపం ఫ్యాన్స్
ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)