Anchor Sreemukhi : రెట్రో లుక్‌లో శ్రీముఖి.. కళ్లకు అద్దాలు పెట్టుకుని అదిరే ఫోజులిచ్చిన యాంకర్
యాంకర్ శ్రీముఖి మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరే ఫోటోలు షేర్ చేసింది. ఈసారి రెట్రో లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంది. సూపర్ సింగర్ థీమ్‌లో భాగంగా ఈ లుక్‌లో కనిపించింది శ్రీముఖి.(Images Source : Instagram/sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపింక్, క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ కట్టుకుంది శ్రీముఖి. పింక్ కలర్ డిజైనర్ బ్లౌజ్‌ని దానికి పెయిర్ చేసింది. చెవులకు పెద్ద ముత్యాలను పోలిన ఇయర్ రింగ్స్ పెట్టుకుంది.(Images Source : Instagram/sreemukhi)
ఈ చీరలో ఫోటోలకు ఫోజులిస్తూ కళ్లద్దాలతో తన అందాన్ని మరింత రెట్టింపు చేసింది. మినిమల్ మేకప్ లుక్‌తో రెడ్ లిప్‌స్టిక్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది. శారీలో తిరుగుతూ మంచి ఫోజులిచ్చింది.(Images Source : Instagram/sreemukhi)
ఈ రెట్రో ఫోటోషూట్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది శ్రీముఖి. అభిమానులు ఈ ఫోటోలకు క్యూట్ ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/sreemukhi)
తెలుగులో యాంకర్‌గా అలరిస్తున్న శ్రీముఖి.. ముందు నటిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. జులాయి సినిమాలో అల్లు అర్జున్‌కు చెల్లెల్లుగా నటించి వెండితెరకు పరిచయమైంది. నేను శైలజ సినిమాలో రామ్‌కి సిస్టర్‌గా నటించింది.(Images Source : Instagram/sreemukhi)
కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా.. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో ప్రధాన నటిగా కూడా మెప్పించింది. తర్వాత నేను శైలజ సినిమాలో హీరో రామ్‌కి సిస్టర్‌గా నటించింది. తర్వాత ఆఫర్లు తగ్గడంతో కెరీర్‌ను బుల్లితెరవైపు మల్లించింది. యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు తెలుగులోనే మంచి యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/sreemukhi)