Ananya Panday : లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అనన్య పాండే.. బ్లాక్ డ్రెస్‌లో స్పైసీగా చూస్తోందిగా
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పాల్గొంది. బ్లాక్ కలర్ ఔట్ఫిట్లో ఈ భామ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/ananya pandey)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడీప్‌నెక్ ఉన్న మిడీ డ్రెస్ వేసి.. మోకాళ్లవరకు ఉన్న పొడవాటి షూలు వేసింది. హెయిర్‌ను పోనిటైల్ వేసి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/ananya pandey)
స్మోకీ ఐషాడోతో.. చెవులకు పోగులు పెట్టుకుని.. చేతులకు రింగ్స్ పెట్టుకుని ఫ్యాషన్వీక్కు తగ్గట్లుగా ముస్తాబైంది.(Images Source : Instagram/ananya pandey)
పింక్ గ్లాసీ లిప్ స్టిక్ వేసుకుని.. ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. always a fun time 🦋 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/ananya pandey)
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ నెపో కిడ్. మొదట్లో ఈమె నటన మీద చాలామంది ట్రోల్స్ చేశారు. వాటిని పట్టించుకోకుండా అనన్య సినిమాలు చేస్తూనే ఉంది.(Images Source : Instagram/ananya pandey)
పతీ పత్నీ ఔర్ ఓ, గెహ్రాయిన్, కో గయే హమ్ కహా అనే సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ భామ తెలుగులో పూరి దర్శకత్వంలో.. విజయ దేవరకొండ హీరోగా.. లైగర్ సినిమా చేసింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. (Images Source : Instagram/ananya pandey)