Amala Paul : అత్తగారింట్లో ఓనమ్‌ని సెలబ్రేట్ చేసుకున్న అమలాపాల్.. భర్తకి లిప్‌కిస్ ఇస్తూ కొడుకు ఫేస్ రివిల్ చేసింది
కొడుకు పుట్టిన తర్వాత తనతో కలిసి మొదటి ఓనమ్‌ను సెలబ్రేట్ చేసుకుంది అమలాపాల్. భర్తతో కలిసి ఓనమ్ స్పెషల్ లుక్‌లో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేశారు ఈ ఫ్యామిలీ.(Images Source : Instagram/Amala Paul)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅలెప్పీలోని అత్తగారింట్లో ఈసారి ఓనమ్‌ని సెలబ్రేట్ చేసుకున్నట్లు ఇన్‌స్టా పోస్ట్ ద్వారా తెలిపింది. ఈ ఫోటోలకు క్యాప్షన్‌గా La famila 💟 🌼 🌈 ⛴️ 🪬అంటూ రాసుకొచ్చింది. (Images Source : Instagram/Amala Paul)
పడవలో ప్రయాణిస్తూ.. భర్తతో రోమాంటిక్ ఫోజులిస్తూ.. కొడుకు ఫేస్‌ని రివిల్ చేసింది అమలాపాల్. ఇటీవల ఆమెకు డెలివరీ కాగా.. తన కొడుకు మొహాన్ని మాత్రం ఇప్పుడే రివిల్ చేసింది.(Images Source : Instagram/Amala Paul)
సెంకడ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమలాపాల్ చాలా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తుంది. వారి లవ్, ప్రెగ్నెన్నీకి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూనే ఉంది. (Images Source : Instagram/Amala Paul)
జగత్ దేశాయికి లిప్‌కిస్‌లు పెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది అమలా. అతను కూడా వీలు దొరికినప్పుడల్లా ఆమెపై ప్రేమను వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెడుతూ ఉంటారు. (Images Source : Instagram/Amala Paul)
పెళ్లి తర్వాత కూడా అమలా తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తుంది. ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ద గోట్ లైఫ్ సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. బేబి బంప్‌తోనే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది అమలా. (Images Source : Instagram/Amala Paul)