Heroine Samyuktha : సమంత అనుకునేరు కాదు కాదు సంయుక్తనే.. ఓనమ్ లుక్స్‌లో అందంగా నవ్వేసిన హీరోయిన్
సంయుక్త ఓనమ్ ఫెస్టివల్ స్పెషల్ లుక్‌లో అందంగా ముస్తాబైంది. చక్కగా నవ్వేస్తూ ఫోటోలకు అందమైన ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Samyuktha)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫోటోలకు అందమైన ఫోజులిచ్చి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. క్యాప్షన్‌గా ఓనమ్ ముగ్గుల లోగోలను ఇచ్చి ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/Samyuktha)
వైట్ శారీ గోల్డెన్ మిక్స్‌లో వచ్చిన చీరలో సంయుక్త చాలా అందంగా ముస్తాబైంది. చీరకు తగ్గట్లు స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని.. తన డ్రెస్ లుక్స్‌ని ఫైనల్ చేసింది.(Images Source : Instagram/Samyuktha)
గోల్డెన్ జ్యూవెలరీ పెట్టుకుని ఫెస్టివల్ వైబ్స్ తీసుకొచ్చింది. సెమీ కర్ల్స్‌తో హెయిర్‌ని సెట్ చేసుకుని లీవ్ చేసింది. ఈ లుక్స్ ఆమెకు పర్ఫెక్ట్గా ఉన్నాయి. (Images Source : Instagram/Samyuktha)
గోల్డెన్, షైనీ మేకప్ లుక్‌లో సంయుక్త చాలా అందంగా కనిపించింది. కళ్లకు కాటుక పెట్టుకుని, పెదాలకు రెడ్ లిప్ స్టిక్ వేసుకుని సంయుక్త అందంగా రెడీ అయింది. ఈ ఫోటోలకు ఆమె అభిమానులు కూడా బ్యూటీఫుల్‌గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/Samyuktha)
అయితే కొందరు మాత్రం సమంత అనుకున్నాను అంటే.. మరికొందరు నేను కూడా అలానే అనుకున్నాను అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలు సడెన్‌గా చూస్తే ఎవరైనా సంయుక్తను సమంతానే అనుకుంటారు.(Images Source : Instagram/Samyuktha)