Amala Paul Photos: నీకు అప్పుడే న్యూ ఇయర్ వచ్చేసిందా తల్లీ.. మందు గ్లాస్ అందుకున్నావ్
తక్కువ సినిమాల్లో నటించినా భలే క్రేజ్ సంపాదించుకుంది అమలాపాల్. మెగా హీరోల సరసన 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' లో నటించిన ఈ బ్యూటీ.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ ’తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా అమలాపాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. చేతిలో మందుగ్లాసుతో న్యూ ఇయర్ కి వెల్ కమ్ చేబుతోంది బ్యూటీ.
తాజాగా అమలాపాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. చేతిలో మందుగ్లాసుతో న్యూ ఇయర్ కి వెల్ కమ్ చేబుతోంది బ్యూటీ.
రీసెంట్ గా దుబాయ్ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకుంది. ఇలాంటి అరుదైన గౌరవం లభించడం సంతోషంగా, భాగ్యంగా భావిస్తున్నా అన్న అమలాపాల్... దుబాయ్ కేవలం అందం, ఆడంబరాలకు నిలయమైన దేశం మాత్రమే కాదనీ, అక్కడి ప్రజలు ప్రతి ఒక్కరూ నిజాయితీగా లక్ష్యంతో పని చేస్తారంది.
అమలా పాల్ కంటే ముందు, మమ్ముట్టి, మోహన్‌లాల్, టోవినో థామస్, రాధాకృష్ణన్ పార్థిబన్, త్రిష, షారూఖ్ ఖాన్‌లతో సహా పలువురు నటులు గోల్డెన్ వీసాను అందుకున్నారు. యూఏఈ గోల్డెన్ వీసా అనేది దీర్ఘకాలిక నివాస వీసా వ్యవస్థ. ఇది ఐదు నుంచి పదేళ్ల వరకూ పొడిగిస్తారు. గడువు ముగిసిన తరువాత దానంతట అదే రెన్యువల్ అవుతుంది. దీనిని వివిధ రంగాలలోని నిపుణులు, పెట్టుబడిదారులకు మంజూరు చేస్తారు దుబాయ్ అధికారులు.
స్టార్ హీరోయిన్గా ఉన్నపుడే దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకుని ఏడాది తిరిగేలోగా విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచింది. ఈ మధ్యే ఈమె నటించిన 'రాక్షసన్' మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక గతేడాది నగ్నంగా నటించిన 'ఆడై' కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. కేవలం సినిమాల్లోనే కాదు బయట కూడా గ్లామర్ షోకి తగ్గేదే లే అంటూ హాట్ ఫొటేసి షేర్ చేస్తుంటుంది అమలా.
అమలాపాల్ ప్రస్తుతం 'కాడవర్', 'ఆడు జీవితం', 'అధో అంధ పరవై పోలా' సినిమాల్లో నటిస్తోంది. . హిందీ వెబ్ సిరీస్ లోనూ ఛాన్స్ కొట్టేసింది.
అమలా పాల్ (image credit : Amala Paul/Instagram)
అమలా పాల్ (image credit : Amala Paul/Instagram)