Susmitha Anala: 'ఢీ 14' కొత్త యాంకర్ సుష్మిత ఫొటోలు చూశారా?

సుష్మితా అనల (Image courtesy - @anala.susmitha/Instagram)
డాన్స్ రియాలిటీ షో 'ఢీ 14: ద డాన్స్ ఐకాన్' లేటెస్ట్ ఎపిసోడ్ చూశారా? కొత్త టీమ్ లీడర్‌గా ఓ అమ్మాయి వచ్చారు. చూశారా? ఆమె పేరు సుష్మిత. ఆమె ఫొటోలు ఇవి. (Image courtesy - @anala.susmitha/Instagram)
టీమ్ లీడర్‌గా సుష్మితకు 'ఢీ 14' ఫస్ట్ షో. అంతకు ముందు ఆమె కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు. మోడల్ గా కూడా వర్క్ చేశారు. (Image courtesy - @anala.susmitha/Instagram)
సుష్మితది కాకినాడ. ఆమె ఇంటి పేరు అనల. ఫ్యాషన్ డిజైనింగ్ మీద కూడా ఆమెకు పట్టు ఉంది. (Image courtesy - @anala.susmitha/Instagram)
సుష్మితా అనల (Image courtesy - @anala.susmitha/Instagram)
తల్లితో... (Image courtesy - @anala.susmitha/Instagram)
యోగా చేసిన తర్వాత... (Image courtesy - @anala.susmitha/Instagram)
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో... (Image courtesy - @anala.susmitha/Instagram)
చీరలో సుష్మిత (Image courtesy - @anala.susmitha/Instagram)
స్విమ్మింగ్ ఫూల్‌లో... (Image courtesy - @anala.susmitha/Instagram)
సుష్మితా అనల (Image courtesy - @anala.susmitha/Instagram)